Tue Jul 22 2025 02:56:46 GMT+0530 (India Standard Time)
నాలుగు నెలలు మంచి ముహూర్తాలివే
శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది

శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మంచి ముహూర్తాలను పండితులు నిర్ణయించారు. శ్రవాణ మాసం ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ముహూర్తాలు నవంబరు నెల వరకూ కొనసాగనున్నాయి. అంటే దాదాపు నాలుగు నెలల పాటు వరస ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్లు కూడా భారీ గా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో మరి నాలుగు రోజుల్లో పెళ్లి సందడి మొదలవుతుంది.
వరస పెళ్లిళ్లు...
జులై 26, 30, 31, ఆగస్టు1,3,5,7,8,9,10, 11, 12, 13, 14, 17 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి.సెప్టంబరు నెలలో 24,26,27,28 తేదీల్లో నూ, అక్టోబరు 1,2, 3, 4,8,10,11,12,22, 24,29, 30, 31 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. అక్టోబరు నెలలో 1,2,3,4,8,10,11,12,22, 24, 29, 30, 31 తేదీల్లోనూ, నవంబరు నెలలో 1,2,7,8,12,13, 15,22, 23, 26,27,29,30 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని పండితులు తెలిపారు.
Next Story