Sun Apr 05 2026 05:46:36 GMT+0530 (India Standard Time)
IPL 2026 : ముంబయి ఇండియన్స్ పై ఢిల్లీ కాపిటల్స్ విక్టరీ
ముంబయి ఇండియన్స్ పై ఢిల్లీ కాపిటల్స్ విజయం సాధించింది

ముంబయి ఇండియన్స్ పై ఢిల్లీ కాపిటల్స్ విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది. ఢిల్లీకి ఇది రెండో విజయం కాగా, ముంబయి కాపిటల్స్ కు తొలి ఓటమి అని చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ ఆరు వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసింది. ముంబయి ఇండియన్స్ లో సూర్యకుమార్ యాదవ్ మాత్రమే 51 పరుగులు చేశాడు.
సులువుగా ఛేదించి
అయితే ఢిల్లీ కాపిటల్స్ ఛేదనలో ఈ స్కోరును సులువుగా అధిగమించింది. 18.1 ఓవర్ లోనే విజయాన్ని ఢిల్లీ కాపిటల్స్ విజయాన్ని నమోదు చేసుకుంది. నాలుగు వికెట్లు కోల్పోయి 164 పరుగులుచేసింది. సమీర్ రిజ్వీ 90 పరుగులు చేసి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. ఢిల్లీ కాపిటల్స్ తన సొంత గడ్డపై విజయాన్నినమోదు చేసుకుంది.
Next Story

